ఎడారిలో హాట్ అందాల‌తో వేడేక్కిస్తున్న జాన్వీ!

  143
  0
  Jahnvi Hot

  అతిలోకసుందరి ముద్దుల తనయ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. గత కొన్ని రోజులుగా రకరకాల దుస్తుల్లో.. ఏం చూపిస్తే నెటిజన్లు నెత్తిన పెట్టుకుంటారో.. అవి దర్శనమిచ్చేలా జాన్వీ రచ్చ రచ్చ చేస్తుంది. సినిమాల పరంగా ఈ భామకి సరైన హిట్ ఇప్పటి వరకు పడకపోయినా.. ఇలా క్లీవేజ్ షోలతో మాత్రం బాలీవుడ్‌‌ని షేకాడిస్తోంది.

  ఒక్క బాలీవుడ్ అనే కాదు.. సౌత్ సినీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు జాన్వీకపూర్ గురించే మాట్లాడుకుంటోంది అంటే.. ఆమె సోయగాలు ఎలా చక్కిలిగిలి పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్‌గా ఎడారిలో తన చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రమ్‌లో కనిపిస్తున్న పిక్స్‌లో సాగ‌రక‌న్య భూమిపైకి వచ్చిందా? అన్నట్లుగా ఉంది. ఈ ట్రిప్‌లో ఆమె ప్రత్యేక స్నేహితులు కొందరు కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన చిత్రాలలో, జాన్వి చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపిస్తుంది. ఎడారిలో హాట్ ప్యాంట్ మరియు స్లీవ్‌లెస్ టాప్‌లో కనిపించింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here