శృంగారంలో ఏ యాంగిల్ అంటే ఇష్టం.. మ‌లైకా బోల్డ్ కామెంట్స్‌!

  74
  0
  bollywood

  బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 48 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా, మరింత ఫిట్‌గా మారుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది మలైకా అరోరా.

  48 ఏళ్ల వయసులో కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తోంది. ఒక బిడ్డకు తల్లి కూడా అయిన మలైక తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రస్తుతం ప్రేమాయణం సాగిస్తోంది. తెరపై ఎన్నో హాట్ సాంగ్స్‌లో నర్తించిన మలైకా తెర వెనుక కూడా అంతే బోల్డ్‌గా ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతుంటుంది. గతంలో హీరోయిన్ నేహా ధూపియా `నో ఫిల్టర్ విత్ నేహ` కార్యక్రమానికి హాజరైన మలైకా బోల్డ్‌గా మాట్లాడింది.

  తన బెడ్రూమ్ సీక్రెట్స్ వెల్లడించింది. `శృంగారంలో మీకిష్టమైన భంగిమ ఏంటి?` అనే ప్రశ్నకు మలైక స్పందిస్తూ.. `ఆన్ టాప్` అని చెప్పింది. శృంగారంలో పురుషుడిపై స్త్రీ ఉండే భంగిమ తనకు ఇష్టమైనదని, తానెప్పుడూ టాప్‌లోనే ఉండాలనుకుంటానని చెప్పింది. మలైక సమాధానంపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఎన్నో మీమ్స్ పుట్టుకొచ్చాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here