Home Entertainment ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న నిత్యామీన‌న్

ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న నిత్యామీన‌న్

72
0

పవన్‌ కళ్యాణ్‌, రానా కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మైంట్స్‌ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌ సరసన నిత్యామీనన్‌ నటిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇప్ప‌టికీ ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సాగ‌ర్‌ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే – డైలాగ్స్‌ అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here