Home Entertainment కూతురు పెళ్లికి శంకర్ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే.. షాక‌వుతారు

కూతురు పెళ్లికి శంకర్ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే.. షాక‌వుతారు

135
0

తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ తన పెద్ద కూతురి వివాహాన్ని ఇటీవల జరిపించారు. శంకర్ తన పెద్ద కూతురు ఐశ్వర్యని క్రికెటర్ రోహిత్ దామోదరన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ హాజరైయారు.

అయితే ఈ పెళ్లికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.. ఎందుకంటే తన సినిమాల్లో భారీగా సెట్స్ వేసే శంకర్ తన కూతరు పెళ్లి కి ఎంత ఖర్చు చేసి ఉంటారనీ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు

కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు శంకర్ తన కూతురుని బిజినెస్ మ్యాన్ కుమారుడు క్రికెటర్ రోహిత్ దామోదరన్ కి ఇచ్చి మహాబలిపురం లోని ఓ రిసార్ట్స్ లో చాలా అంటే చాలా సింపుల్ గా చేసేసారట. దీనికి కారణం కూడా ఉంది. కోవిడ్ కారణంగా సెలెబ్రిటీలను ఎవరిని ఆహ్వానించలేదు.

అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఈ పెళ్ళికి హాజరయ్యారు. అయితే ఎవరిని పిలవని ఈ పెళ్ళికి కూడా దాదాపు 10 కోట్లకు పైనే ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. తన పెద్ద కూతురు పెళ్లి కోసం కోట్లకు విలువ చేసే ఆభరణాలు, అలాగే పెళ్ళికి అదిరేపోయే విధంగా డెకరేషన్ చేయించారట. సింపుల్ సింపుల్ గానే చేసిన ఈ పెళ్లికి పది కోట్ల వరకు ఖర్చు అయిందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here