Home Entertainment ఇంటర్నెట్ లో సునామీ

ఇంటర్నెట్ లో సునామీ

119
0

ప్రముఖ మోడల్ కం నటి నేహా మాలిక్ ఇటీవల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో హీటెక్కించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్- పటాయాలో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్న లైవ్ వీడియోలు వైరల్ అయ్యయి. నేహా బికినీ ఫోటోలతో పాటు స్పోర్ట్ లుక్ ఫోటోషూట్లు అంతర్జాలంలో హీటెక్కించాయి.

నేహా షేర్ చేసిన లేటెస్ట్ బికినీ షూట్ ఇంటర్నెట్ లో సునామీలా మారింది. నేహా మునుపటితో పోలిస్తే కాస్త రిట్రో లుక్ లో కనిపించింది. టూపీస్ హైవెయిస్ట్ బికినీలో అగ్గి రాజేస్తోంది. ఇక ఈ బికినీపై డార్క్ కోట్ ని ధరించి చాలా స్పెషల్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ.

నేహా పంజాబీ చిత్రాలు సహా బాలీవుడ్ లోనూ నటిస్తోంది. ఈ బ్యూటీ చండీగర్ లో మెడిసిన్ పూర్తి చేసి ఫ్రాంక్ ఫిన్ కోర్సు కోసం ఇండోర్ కు వెళ్లి చివరికి ముంబైలో స్థిరపడింది. మోడలింగ్ సహా నటిగా కెరీర్ ను ప్రారంభించింది. యుటివి `బిందాస్`లో 2013 లో ఫియర్లెస్ పేరుతో తన మొదటి సీరియల్ పాపులరైంది. బాలీవుడ్ మూవీ `భన్వారీ కా జల్`లో తొలిచిత్రం. ఆమె మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్ .. సోను నిగమ్లతో కలిసి `ఇష్క్ కార్లే`తో పాపులరైంది.

ముసాఫిర్ (2020)-గాంధీ ఫెర్ ఆ జియా (2020)-ఐ ప్రామిస్ (2019) లాంటి చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ వీడియో “ధూప్ మెయి నా చల్” తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆమె అనేక హిందీ -పంజాబీ వీడియోలలో కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here