Home Entertainment బికినీతో హాట్ లుక్‌లో సోఫీ

బికినీతో హాట్ లుక్‌లో సోఫీ

173
0

ఇటీవల మాల్దీవుల విహారం నుంచి సోఫీ వరుస ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలన్నీ క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ సహా యోగా జిమ్ సెషన్స్ వాకింగ్ సెషన్స్ అంటూ సోఫీ ఫోటోలు నిరంతరం ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తుంటాయి. పబ్లిసిటీ స్టంట్ లో సోఫీ సహజంగానే పీహెచ్డీ పూర్తి చేసింది.

సోఫీ చౌదరి బికినీ ట్రీట్ గత రెండ్రోజులుగా హీట్ పెంచుతూనే ఉంది. తాజాగా పింక్ హాట్ బికినీతో మరోసారి అగ్గి రాజేసింది. అందమైన నీలిరంగు సముద్రం పరిసరాల్లో బికినీ ధరించి ఎంతో ఆస్వాధనలో ఉంది. సూర్యరశ్మి లో ఇలా సేదదీరుతోంది. పింక్ బికినీలో అందాలు దాచినా దాగడం లేదు! అంటూ అభిమానులు ఈ ఫోటోపై కామెంట్లను గుప్పిస్తున్నారు.

సోఫీ తెలుగు వారికి సుపరిచితమే. 1నేనొక్కడినే లో ఐటెమ్ నంబర్ తో అదరగొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ రియాలిటీ షోలు.. యోగా కోచింగ్ తో నిరంతరం బిజీగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here