Home Entertainment పెళ్ళైనా కాజ‌ల్ ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..

పెళ్ళైనా కాజ‌ల్ ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదుగా..

154
0

పెళ్ళైనతర్వాత కాజల్ సినిమాల విషయంలో జోరు తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. ఇటీవల చందమామ పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. పెళ్ళైనతర్వాత కాజల్ సినిమాల విషయంలో జోరు తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది కాజల్ అగర్వాల్. అందం మరియు అభినయం విషయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉన్నాయి కాజల్ ఫోటోలు. ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ మరింత అందంగా తయారవుతుందే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here