Home Entertainment వైరల్ అవుతోన్న యాంక‌ర్‌ సునీత నగ్న ఫోటోలు

వైరల్ అవుతోన్న యాంక‌ర్‌ సునీత నగ్న ఫోటోలు

66
0

టీవీల్లో కనిపించే యాంకర్స్ అందాలు ఆరబోయడంతో హీరోయిన్స్‌ను మించి పోతున్నారు. హీరోయిన్లతో పోలిస్తే మేమేం తక్కువ అంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సునీత గరాబాడు కూడా అదే చేసింది.
టీవీల్లో కనిపించే యాంకర్స్ అందాలు ఆరబోయడంతో హీరోయిన్స్‌ను మించి పోతున్నారు. హీరోయిన్లతో పోలిస్తే మేమేం తక్కువ అంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సునీత గరాబాడు కూడా అదే చేసింది. సునీత 2016 లో టి20 వరల్డ్ కప్ కు యాంకర్ గా పనిచేసింది. ఒడిశాకు చెందిన సునీత యాంకరింగ్‌తో పాటు మోడలింగ్ కూడా చేస్తుంటుంది. అంతేకాదు ఆమె కొన్ని ఒడియా సినిమాల్లోనూ, అక్కడి సీరియల్స్ లోనూ కూడా నటించి చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ భామ మరి ఏమనుకుందో ఏమో ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చింది.


ఆమె ఓ న్యూడ్ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఇది చూసిన ఆమె ఫాలోవర్స్ అందరికీ నిద్రలేకుండా చేసిందనే చెప్పాలి. ఈ ఫోటోను చూసిన కొందరు అదిరిపోయిందని అంటు కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చెయ్యడానికి నీకు బుద్ధి, సిగ్గు లేదా అని విమర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here