Home Entertainment లీకైన యాంక‌ర్ వ‌ర్షిణి ప్రైవేట్ ఫోటోలు..

లీకైన యాంక‌ర్ వ‌ర్షిణి ప్రైవేట్ ఫోటోలు..

237
0

ప్రస్తుతం టీవీ యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ విషయంలో తగ్గేలా లేకుండా తమకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ ను మించి తమ అందాలతో యువతను తెగ పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి, రష్మీ, విష్ణు ప్రియ లు ఏ రేంజ్ లో గ్లామర్ విందును వడ్డిస్తున్నారో తెలిసిందే. ఇక వీరిని మించి రెట్టింపు అందంతో యువతను కన్నార్పకుండా చేస్తున్న మరో యాంకర్ వర్షిణి.

యాంకర్ వర్షిణి.. సోషల్ మీడియా ద్వారా పరిచయమై ఆ తర్వాత ఢీ షో కు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సొగ‌స‌రి అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా ఉండగా.. తన అందం, డాన్సులతో బాగా కవ్విస్తుంది. ఇక ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.. మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది. ఇక ఇందులో తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని తనవైపు లాక్కుంటుంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తన ట్రెడిషనల్, గ్లామర్ ఫోటోలను బాగా పంచుకుంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క లుక్ లో బాగా ఆకట్టుకుంటుంది వర్షిణి.

ఇదిలా ఉంటే తాజాగా వర్షిణి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. ఓ ఫోటో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారగా.. తను ఒకరి చేతి పై హాయిగా కళ్ళు మూసుకుంటూ వాలింది. అంతే కాకుండా తను వాలిన వ్యక్తి ఫోటోను కనిపించకుండా జాగ్రత్త పడింది. పైగా అతడి చేతిపై ఓం అనే పచ్చబొట్టు ఉండగా.. ప్రతి ఒక్కరు అతను ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇక కొందరు నెటిజనులు వర్షిణి ప్రేమలో పడిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో.. ప్రతి ఒక్కరు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here