అమృత అయ్యర్.. ఎనర్జిటిక్ రామ్ హీరోగా వస్తోన్న చేస్తున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అమృత, యాంకర్ ప్రదీప్ హీరోగా వస్తోన్న ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో కూడా నటించింది.

