Home gossips ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన……

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన……

404
0
The Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on August 06, 2019.

సెప్టంబరు 1,2 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. జగన్ పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా జగన్ పర్యటనకు ఎక్కువ మందిని అనుమతించబోమని, వచ్చే వారు సయితం కరోనా పరీక్షలు చేయించుకుని రావాలని, వారికే పాస్ లు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here