Home gossips నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్

నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్

410
0

హైదరాబాద్:  తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పలు చోట్ల బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 165 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. 14వేల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వాటిని ప్రారంభించింది. ముందుగా రామంతపూర్, రామిరెడ్డి నగర్‌లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానా ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here