Home Entertainment లైవ్‌లో నగ్నంగా టీవీ యాంకర్ భార్య.. షాకైనా రాజకీయ నేత!

లైవ్‌లో నగ్నంగా టీవీ యాంకర్ భార్య.. షాకైనా రాజకీయ నేత!

427
0

భర్త సీరియస్‌గా ఇంటర్వ్యూ చేస్తుంటే.. అతడి భార్య ఫ్రెష్‌గా స్నానం చేసి బయటకు వచ్చింది. ఊహించని విధంగా కెమేరాకు చిక్కింది.

ర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు.. అన్నీ ఇన్నీ కావనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్ హోమ్‌లో చోటుచేసుకున్న అనేక ఫన్నీ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా చోటుచేసుకానీ, ఆమె అంచనా తప్పైంది. అవతలి వైపు లైవ్‌లో ఉన్న రాజకీయ నాయకుడు ఆమెను అలా చూసేశాడు. దీంతో ఆయన నవ్వు ఆపుకోలేకపోయాడు. అతడిని చూసి ఫాబియో కూడా నవ్వేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఆమె చేసిన పనికి మీరూ నవ్వేస్తారు.కున్న ఈ ఘటన చూస్తే మీరు తప్పకుండా నోరెళ్లబెడతారు.
టీవీ హోస్ట్, నటుడు ఫాబియో పర్చాట్ ఇటీవల తన ‘పొలిటికల్ లైవ్’ అనే మినీ సీరిస్ కోసం మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్‌ను మొబైల్ ద్వారా లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఇద్దరూ సీరియస్‌గా లైవ్‌‌లో మాట్లాడుతున్న సమయానికి ఫాబియో భార్య బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. అతడు అడ్డంగా కుర్చొని ఉండటంతో కుర్చి వెనుక నుంచి వంగుని నడుచుకుని వెళ్లింది. అయితే, తాను వంగునే నడిచానుగా.. కెమేరాలో కనిపించి ఉండనని భావించింది.
కానీ, ఆమె అంచనా తప్పైంది. అవతలి వైపు లైవ్‌లో ఉన్న రాజకీయ నాయకుడు ఆమెను అలా చూసేశాడు. దీంతో ఆయన నవ్వు ఆపుకోలేకపోయాడు. అతడిని చూసి ఫాబియో కూడా నవ్వేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఆమె చేసిన పనికి మీరూ నవ్వేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here