Home News TV ఈ కరోనా సమయంలో ఈ యువ దర్శకుడు వివాహం చేసుకుంటున్నారా?

ఈ కరోనా సమయంలో ఈ యువ దర్శకుడు వివాహం చేసుకుంటున్నారా?

139
0

ఈ కరోనా కారణంగా అన్ని పనులు వాయిదా పడుతున్నాయి. పెళ్లిళ్లు సైతం కొంత మంది వాయిదా వేసుకుంటున్నప్పటికీ మరి కొంత మంది చిన్నగా కానించేస్తున్నారు. ఇటీవల హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజు, కమెడియన్ మహేష్ లతో పాటు సాహో దర్శకుడు సుజిత్ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో దర్శకుడు కామ్‌గా మ్యారేజ్ కానిచ్చేశారు.

‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న రవికాంత్ పేరెపు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లుగా తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here