Home Video వీడియోలో కార్తికేయన్, ఇషా రెబ్బాతో అదరగొట్టిన చిరంజీవి.

వీడియోలో కార్తికేయన్, ఇషా రెబ్బాతో అదరగొట్టిన చిరంజీవి.

112
0

కరోనా మహమ్మారికి అందరూ సమానమే. ఇది సామాన్యుల నుండి సెలెబ్రీల వరకు ఎవరని వదలకుండా చుక్కలు చూపిస్తోంది. దీంతో ఈ వ్యాది రాకుండా ఇప్పటికే చాలా సార్లు అనేక రూపాల్లో ప్రజలకు అవగాహాన కల్పించారు మన తెలుగు సినీ నటులు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. కరోనాను ఎలా కట్టడి చేయాలో తెలుపుతూ ఓ వీడియోను ఆయన మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఈ నెల 13న ఓ విషయాన్ని తెలిపారని.. కరోనా వచ్చే రోజుల్లో మరింతగా ప్రభలే అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్పారని గుర్తు చేశాడు. దీన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి ప్రబలకుండా తమ వంతు కృషి చేయాలని, కరోనా సంక్రమణకు ముగింపు పలకాలని చెప్పారని చిరు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here