Home gossips కరోనా ప్రభావాల హైదరాబాద్ వదిలేసిన జక్కన్న ?

కరోనా ప్రభావాల హైదరాబాద్ వదిలేసిన జక్కన్న ?

152
0

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. కాగా కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రభుత్వం పర్మిషన్ కు ఇచ్చినప్పటికీ కూడా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల షూటింగ్ నిర్వహించలేకపోతున్నారు. అయితే ఇప్పట్లో షూటింగ్ లు జరిగే అవకాశాలు కనిపించకపోవటంతో హైదరాబాద్ ను వదిలివెళ్ళిపోయాడట.

నార్కట్‌పల్లికి సమీపంలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారని షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్ఆర్ పనులను తాత్కాలికంగా పక్కనపెట్టి తన నెక్స్ట్ సినిమా స్క్రిప్టు పనులను ప్రారంభించబోతున్నారట రాజమౌళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here