Home Local News తెలంగాణ- 1550 కొత్తగా కరోనా కేసులు

తెలంగాణ- 1550 కొత్తగా కరోనా కేసులు

118
0

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. నిన్న మొత్తం 1550 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనివల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36,221 కు చేరుకుంది.

నిన్న‌ అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 926 మందికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డిలో 212 కేసులు వెలుగుచూడ‌గా.. మొన్న‌టి వర‌కు అంత‌గా తీవ్ర‌త లేని కరీంనగర్‌లో సైతం 86 మంది క‌రోనా బారిప‌డ్డారు. ఇక‌ మేడ్చల్‌ 53, నల్లగొండలో 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, సంగారెడ్డి 19 కేసులు వెలుగు చూశాయి.

వరంగల్‌ అర్బన్‌ 16, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌…13, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం 10.. , వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌ 8, సిరిసిల్ల జిల్లా 7, పెద్దపల్లి, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి… 6, గద్వాల, యాదాద్రి భువనగిరి… 5, వికారాబాద్‌ 3, నాగర్‌కర్నూల్‌ 2, వనపర్తి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 9మంది మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య‌ 365కు పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here