Home Local News తెలంగాణ సచివాలయాన్ని నిర్మించడంలో తప్పేంటి?

తెలంగాణ సచివాలయాన్ని నిర్మించడంలో తప్పేంటి?

162
0

అవ్… ఇప్పుడు గిట్ల తెలంగాణ పాలన జరుగుతుంది. కె.సి.ఆర్ యాడనుండి ఊడి పడినడు కాకా…! విజయనగరం నుండి కాదా! అది ఏడ ఉంది. మీ శంకుస్థాపన పనులు ఏం చేసిన గుంటూరు నుండి చిన జీయర్ ని పిలుస్తారు అది ఏడ ఉంది. కాళేశ్వరం కట్టెకి ఆంధ్ర కాంట్రాక్టర్ కె.సి.ఆర్ కావాలె. ఎల్లమ్మ , మైసమ్మ, పొచ్చమ్మ, పెద్దమ్మ, బతుకమ్మ, సమ్మక్క – సారక్క పాటలు కూడా గిట్ల ఆంధ్ర మంగ్లీ వచ్చి పాడుతాది.పటేల్ పట్వారీ వ్యవస్థా రద్దు గిట్ల చేసింది ఆ కృష్ణ జిల్లా ఎన్టీఆర్. ఎన్నాళ్ళు.. ఎన్నేళ్ళు దొర సెంటిమెంట్ అనే మంట లో చలి కాసుకుంటరూ మామ అల్లుళ్లు.

మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రం గా ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ 6ఏళ్ళల్లో 3,00,000 కోట్లు పై చిలుకు తీసకపోయావు.. తెల్లారి లెగిస్తే ఆంధ్రోళ్లు పాపాల బైరవులు… ఎమన్నా ప్రశ్నించని.. ఆంధ్రోళ్ల తొత్తులేన..కమిషన్ల కోసమే కాళేశ్వరం మీద పడ్డవు అని అందరికి తెలుసు.. ఆ కరెంట్ బిల్ బయట పెట్టు… రాష్ట్రం ఎలా గుల్ల అయ్యిద్దో తెలుస్తుంది. తెలంగాణ అన్నలు.. కుతంత ఆలోచన చెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here