Home gossips న‌గ్నం హీరోయిన్- అనుష్క‌, ర‌కుల్ చేస్తే త‌ప్పు లేదా…?

న‌గ్నం హీరోయిన్- అనుష్క‌, ర‌కుల్ చేస్తే త‌ప్పు లేదా…?

321
0

న‌గ్నం సినిమాతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న హీరోయిన శ్రీ రాపాక‌… త‌న ఇంట‌ర్వ్యూల‌లో డోస్ మ‌రింత పెంచారు. నగ్నం సినిమాలో శ్రీ ఎక్స్ పోజింగ్ ఎక్కువైంద‌ని, వ‌ర్మ మ‌రీ తెగించాడు అన్న కామెంట్స్ వ‌స్తున్న త‌రుణంలో విమ‌ర్శ‌కుల‌పై తాజా ఇంట‌ర్వ్యూలో శ్రీ ఘాటుగా స్పందించింది.

అనుష్క‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ పోజింగ్ చేస్తే త‌ప్పులేనిది…తాను చేస్తే త‌ప్పేలా అవుతుంద‌ని, ఫ‌స్ట్ సినిమాలోనే ఇలాంటి క్యారెక్ట‌ర్ వ‌ల్ల కెరీర్ కు న‌ష్ట‌మ‌న్న మాట‌ల‌ను ఆమె కొట్టిపారేసింది. అయినా నేను మ‌రీ అంతా ఏం చేయ‌లేదు… కానీ వ‌ర్మ కెమెరా స్కిల్స్ తో అలా క‌నిపించానంటోంది.

ఇక ఇండస్ట్రీలో ఛాన్స్ ల కోసం క‌మిట్ అవ్వాల్సిందేన‌న్న వ్యాఖ్య‌ల‌పై స్పందించిన శ్రీ‌… తాను చాలా రోజులుగా ఇండ‌స్ట్రీతో ఉన్నా. దాదాపు 40 సినిమాల‌కు కాస్టూమ్ డిజైన‌ర్ గా ప‌నిచేశా. కానీ ఇలాంటివి ఎప్పుడూ విన‌లేదంటూ కామెంట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here