Home Video ఐపీసీ 367 ట్రైలర్ …అమ్మాయిలను బతకనివ్వరా…

ఐపీసీ 367 ట్రైలర్ …అమ్మాయిలను బతకనివ్వరా…

367
0

రాజ్ కుమార్ దర్శకత్వం లో నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఐపిసి 367. ఈ సినిమాలో నందిత పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. తాజాగా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాళ్లు గా మారిన వేళ ఆ సవాళ్ళను పోలీస్‌గా నందిత ఎలా పరిష్కరించిందనేది కథాంశం.

ఒకవైపు సైన్స్‌ గొప్పతనాన్ని చెబుతూనే అతీంద్రీయ శక్తులను చూపించాడు దర్శకుడు. రేప్‌ చేస్తారు.. ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరా అంటూ ట్రైలర్‌లో నందిత చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here