Home Entertainment ప్రమోషన్లను షురూ చేసిన కీర్తి సురేష్

ప్రమోషన్లను షురూ చేసిన కీర్తి సురేష్

82
0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన రాబోయే చిత్రం, సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురాం దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం మే 12, 2022న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి ముందు మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈరోజు, సినిమాలో మహేష్‌ సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ప్రముఖ FM రేడియో స్టేషన్‌లతో ఇంటరాక్ట్ అయ్యింది మరియు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here