Home movie news ప్రసెయిల్ ఇన్ఫ్రా బ్రాండ్ అంబాజిడర్ గా శ్రీకాంత్

ప్రసెయిల్ ఇన్ఫ్రా బ్రాండ్ అంబాజిడర్ గా శ్రీకాంత్

96
0
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ లో హీరో శ్రీకాంత్ నటించారు. దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ యాడ్ ను డైరెక్ట్ చెయ్యడం విశేషం.
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్స్ యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో ఆలేరు కు  చేరువలో ఈ వెంచర్స్ ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి తక్కువ ధరలో డిటిసిపి ఆమోదించబడిన ఓపెన్ ఫ్లాట్స్ అందుబాటులో కలవని ప్రసెయిల్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…
ప్రసెయిల్ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీతో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్న కుమార్ గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. దర్శకుడు వీరభద్రం చౌదరి తో ఈ యాడ్ చెయ్యడం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here