Home movie news ధనుష్ తెలుగు సినిమా ‘సార్’ ని మొదలెట్టిన త్రివిక్రమ్ 

ధనుష్ తెలుగు సినిమా ‘సార్’ ని మొదలెట్టిన త్రివిక్రమ్ 

243
0

ధనుష్ తెలుగు సినిమా ‘సార్’ ని మొదలెట్టిన త్రివిక్రమ్ 

తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ‘సార్’.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. 

ఈ సినిమాని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్,  ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై  సూర్య దేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ సినిమాని ఈ రోజు త్రివిక్రమ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here