నీలి రంగు చీరలో హాట్‌గా క‌వ్విస్తున్న మెహ్రీన్‌..

  266
  0
  mehreen latest pics

  కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘ఎఫ్2-ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’, చాణక్య వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ ‘ఎఫ్‌2’ చిత్రంలో సందడి చేసి ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చానని చెప్పే ఈ పంజాబీ భామ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో న‌టిగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది..

  ఇక మ‌రోవైపు ఈ ముద్దు గుమ్మ త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. అయితే ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది ఈ భామగా . హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ కి నిశ్చితార్ధం అనంతరం మెహ్రీన్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. సముద్రం అడుగున ప్రపోజ్‌ వీడియోతో నెట్టింట వైరల్ అయిన భవ్య, మెహరీన్‌ల ఎంగేజ్‌మెంట్‌ అలా గ్రాండ్ గా జరిగిందో లేదో… ఇలా మేం హ్యాపీగా విడిపోతున్నాం అంటూ రీసెంట్‌ గా ట్వీట్ చేశారు మెహ్రీన్‌.

  ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్‌ చేశారు కూడా. ఇక అప్పటి నుంచి వీళ్ల బ్రేకప్‌ న్యూస్‌ నెట్టింట సందడి చేస్తూనే ఉంది. మెహరీన్ ఎంత మాత్రం గతాన్ని తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. తాజాగా త‌న ఫోటోల‌ను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. వీటిలో ఆమె నీలి రంగు చీర‌లో సంద‌డి చేశారు. ఆమె ప్ర‌స్తుతం మంచి రోజులు వ‌చ్చాయి చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.. ఈ చిత్రంలో హీరోగా సంతోష్ శోభ‌న్ న‌టిస్తుండ‌గా.. మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 4న దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

  mehreen

  mehreen pirzadi

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here