రోజురోజుకు మ‌రింత హాట్‌గా క‌వ్విస్తున్న‌ పూజాహెగ్దే..

  172
  0
  poojahegde

  పూజా హెగ్దే ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తరచూ అందాల విందు చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోల‌ను షేర్ చేసింది పూజా. ఎల్లో డ్రెస్‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ క్యూట్ పిక్స్ లో కేక పెట్టించింది పూజా హెగ్డే.

  ఈ అమ్మ‌డి క్యూట్ పిక్స్ ప్ర‌తి ఒక్క‌రి మ‌తులు పోగొడుతున్నాయి. పూజా రోజురోజుకి క్యూట్‌గా మారుతుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూజా లేటెస్ట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది పూజా. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘ఒక లైలా కోసం’ అనే సినిమానూ చేసింది. ఇవి మాత్రం ఆమెకు సక్సెస్‌ను ఇవ్వలేదు.

  కానీ, క్రష్‌గా మారిపోయింది. తక్కువ టైంలోనే.. ఎక్కువ గుర్తింపు ఆరంభంలోనే పూజా హెగ్డే పలు పరాజయాలను చవి చూసింది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరి సరసనా నటించి మెప్పించిందామె. ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి

  హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ అయింది. ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ షూటింగ్‌లను కూడా కంప్లీట్ చేసేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తోన్న చిత్రంలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు హరీశ్ – పవన్ కలయికలో వచ్చే సినిమాతో పాటు త్రివిక్రమ్ – మహేశ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here