ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ ర‌చ్చ లేపుతున్న‌ రొమాంటిక్ భామ‌..

  287
  0
  kethika sharma

  కేతిక‌శ‌ర్మ.. ఈ పేరు ఇప్పుడు యూత్‌లో క్రేజ్ ఓ రేంజ్‌లో ఏర్ప‌డింది. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘రొమాంటిక్’ . ఈ సినిమా తాజాగా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కేతిక శర్మ న‌టించింది. కేతిక శ‌ర్మ ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో ఈ సినిమాలో మ‌రింత పిచ్చెక్కిస్తోంది.

  స‌రికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ న‌టించింది. ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌,

  ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇదిలా ఉంటే.. . ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. ప్ర‌స్తుతం కేతిక‌శ‌ర్మ‌కు సంబంధించిన త‌న హాట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here