రాముల‌మ్మ‌ను (శ్రీ‌ముఖి) అలా చూస్తుండిపోవాల్సిందే..

  260
  0
  srimukhi

  శ్రీముఖిని త‌న ఫ్యాన్స్ రాముల‌మ్మ‌గా పిలుస్తార‌ని తెలిసిన విష‌య‌మే. రాముల‌మ్మ‌గా బుల్లితెర‌పై చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. అలాగే సినిమాల్లో కూడా శ్రీ‌ముఖి మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చింది. కానీ శ్రీ‌ముఖికి బుల్లితెర‌పైనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అలా బుల్లితెర‌పై రాముల‌మ్మ సంద‌డితో ప్రేక్ష‌కుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది.

  అలాగే బిగ్‌బాస్ షో ద్వారా రాముల‌మ్మ‌కు మ‌రింత క్రేజ్ ద‌క్కించుకుంది. గ్లామర్ తో తన అభిమానులను రెచ్చగొట్టే శ్రీముఖి బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత తనది వేరే లెవెల్ అని చెప్పొచ్చు..అక్కడ ఆమె చేసిన పెర్ఫార్మన్స్ కి గానూ ఆమె రన్నర్ అప్ గా నిలవగా విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని మెస్మరైజ్‌ చేసింది. టోటల్‌గా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది బిగ్ బాస్ షో.

  మ‌రోవైపు త‌న అంద‌చందాల‌తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలు మాములుగా ఉండ‌వు.. ఓ రేంజ్ హాట్ లుక్స్‌తో కుర్ర‌కారును మ‌త్తేక్కించేలా ఉంటాయి. ఇక తాజాగా రాముల‌మ్మ దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంట్లో పొట్టి దుస్తుల్లో శ్రీ‌ముఖి ఎంతో హాట్ హాట్ లుక్స్‌లో క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here