ప్ర‌గ్యా ఎంతా హాట్‌గా ఉందో చూశారా..

  231
  0
  praghya jaiswal

  టాలీవుడ్ హాట్ బ్యూటీ ప్ర‌గ్యాజైస్వాల్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెరకెక్కించిన కంచె చిత్రంలో మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా హీరోయిన్‌గా న‌టించి సినీ ఇండ‌స్ట్రీలో మంచి మార్కులే తెచ్చుకుంది. ఈ సినిమాలో త‌న అందంతో పాటు న‌ట‌న‌తోనూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. దీంతో వ‌రుస అవ‌కాశాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో మాత్రం విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

  అయితే తాజాగా నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న అఖండ చిత్రంలో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డాన‌కి సిద్ధ‌మైంది ప్ర‌గ్యాబ్యూటీ. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌గ్యా హాట్ హాట్ ఫోటోల‌తో హాల్‌చ‌ల్ చేస్తూ నెటిజ‌న్స్‌ను మ‌త్తేక్కిస్తుంది.. తాజాగా ప్ర‌గ్యా ఒక హాట్ ఫోటోను వ‌దిలింది.. ఈ ఫోటోలో ప్ర‌గ్యాను చూస్తే మ‌తిభ్ర‌మించాల్సిందే అన్న‌ట్లు వుంటుంది..

  అంత‌లా హాట్‌గా పోజు ఇచ్చింది ఈ భామ‌.. బ్లూక‌ల‌ర్ ష‌ర్ట్, పోట్టి నిక్క‌ర్‌తో హాట్‌గా పోజు ఇస్తూ సీటులో కూర్చొంది ప్ర‌గ్యా.. దీనికి రోజును నువ్వు న‌డిపించ‌కపోతే.. ఆ రోజే నిన్ను న‌డిపిస్తుందంటూ అని క్యాప్ష‌న్ పెట్టింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here